పోషకాల గని ఆ ఆకుకూర.. రోజూ తిన్నారంటే
ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చే
స్తాయి
ఆకు కూరల్లో చుక్క కూర ఆరోగ్యానికి
అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది
చుక్కకూరలో విటమిన్‌లు ఏ, సీ, ఐరన్,
మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం పుష్కలం
నీళ్ల విరేచనాలు తగ్గించడంతో పాటు
మలబద్దకాన్ని దూరం చేస్తుంది
చుక్క కూర శరీరంలోని వేడిని తగ్గిస్
తుంది
అధిక రక్తపోటు ఉన్న వారికి చుక్కకూర
బెస్ట్ అనే చెప్పుకోవచ్చు
చుక్కకూర రోగనిరోధక శక్తిని పెంచుతు
ంది
షుగర్, కిడ్నీ సమస్యలతో బాధపడే వారి
కి చుక్క కూర చాలా మంచిది
Related Web Stories
కల్తీ పాలను ఇలా గుర్తించండి
టీతో పాటు ఈ ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు
సీతాఫలం తినడం వల్ల.. ఇన్ని ఉపయోగాలున్నాయా?
నోరు తెరిచి నిద్రపోవడానికి కారణాలు ఇవే