జుట్టు ఆరోగ్యం.. ఈ నూనెతోనే సాధ్యం

వేప నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి

వేప నూనెను చెట్టు నుంచి తీస్తారు

జుట్టు, చర్మ సంరక్షణకు దోహదం చేస్తుంది

వేప నూనె స్కిన్ ఎలర్జీని తగ్గిస్తుంది

వేప నూనెలో ఉండే విటమిన్ ఈ , ఫ్యాట్స్ చర్మానికి నిగారింపును ఇస్తుంది

తలలో ఇన్ఫెక్షన్లు, చుండ్రును రాకుండా చేస్తుంది

జుట్టు కుదుళ్లకు బలం పెరుగుతుంది

జుట్టు రాలడాన్ని నివారిస్తుంది

వేప నూనెతో గాయాలు, చర్మపు పూతలు తగ్గుతాయి

వేప నూనెతో మర్దనా చేస్తే శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతుంది