ప్రతి రోజు మెడిటేషన్ చేస్తే ఫీల్  గుడ్ హార్మోన్ విడుదల ఎక్కువవుతుంది.

అనవసరమైన బంధాలకు దూరంగా ఉండండి.

వివాదాలు ఉండవు, ప్రశాంతంగా ఉంటారు.

ఓపికతో ఏ పనైనా చేస్తే ప్రశాంతంగా సమస్యలు పరిష్కారం అవుతాయి.

నిన్ను నువ్వు ప్రేమించుకో.  నీ విజయాలను నీ బాల్యమును గుర్తు చేసుకోని ఆనంద పడు

ఆరోగ్యకరమైన ఫుడ్, కంటి నిండా నిద్ర, సమయానికి వ్యాయామం.. ఇవి ప్రశాంతతను పెంపొందిస్తాయి.