మనం రోజంతా యాక్టీవ్‌గా
ఉండాలంటే బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరి
బ్రేక్ ఫాస్ట్ మన డేను స్టార్ట్ చేయడానికి కావలసిన శక్తిని ఇస్తుంది.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలని వైద్యులు చెప్తుతున్నారు
బ్రెడ్ అమ్లెట్ బ్రేక్ ఫాస్ట్ కోసం త్వరగా చేసుకునే ఫుడ్‌లలో ఒకటి.
వీటిని తినడం వల్ల మనకు కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
అదనంగా, గుడ్లలోని అమైనో ఆమ్లాలు జుట్టు, గోర్లు, చర్మ ఆరోగ్యాన్ని రక్షిస్తాయి.
సాధారణంగా, వారానికి రెండుసార్లు గుడ్లు తినడం సరిపోతుంది.
కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు పరిమితికి మించి గుడ్లు తినడం ప్రమాదకరం.
బ్రెడ్ ఆమ్లెట్ శరీరానికి త్వరిత శక్తిని అందిస్తుంది. దానిలోని ప్రోటీన్ కండరాల ఆరోగ్యానికి సహాయపడుతుంది.
Related Web Stories
బ్రాయిలర్ కోడి ఎముకలు తింటే ఏమవుతుందో తెలుసా
తోక మిరియాలు ఔషధ ఉపయోగాలు వెయ్యి
బాగా నిద్ర పట్టడానికి.. ఇవిగో సింపుల్ చిట్కాలు
బొప్పాయి గింజలలో దాగిన అసలు సీక్రేట్ ఇదే..