బ్రాయిలర్ కోడి ఎముకలు తింటే ఏమవుతుందో  తెలుసా

బ్రాయిలర్ కోళ్లు మాసం కోసం పెంచే కోళ్లు

కొంతమంది చికెన్‌తో పాటు ఎముకలను కూడా ఇష్టంగా తింటుంటారు

బ్రాయిలర్ కోడి ఎముకలు తినడం అస్సలు మంచిది కాదు

బ్రాయిలర్ కోళ్లు వేగంగా పెరిగేందుకు హార్మోన్లకు ఇంజక్షన్స్ ఇస్తుంటారు

ఈ ఇంజక్షన్ల ప్రభావం కోడి ఎముకలపై ఉంటుంది

బ్రాయిలర్ కోడి ఎముకలు శరీరానికి హానీ చేస్తాయి

బ్రాయిలర్ కోళ్ల ఎముకలు తింటే బరువు పెరిగిపోతారు

మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంది

కోళ్ల ఎముకలు జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది