బాగా నిద్ర పట్టడానికి.. ఇవిగో సింపుల్ చిట్కాలు
మంచి పరుపుతోపాటు దిండును ఎంపిక చేసుకోవాలి.
కిటికిలకు బ్లాక్ కర్టెన్లు ఎంపిక చేసుకోవాలి.
ప్రతి రోజు ఒకే సమయానికి మీ అలారం సెట్ చేసుకోవాలి.
పడుకునే ముందు 30 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి.
పడుకునే ముందు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి.
పడుకునే ముందు.. గంటలోపు టీవీ, ట్యాబ్, స్మార్ట్ ఫోన్‌లను డిస్‌కనెక్ట్ చేయాలి.
ప్రతి రోజు 20 నిమిషాలు వ్యాయామం చేయాలి.
మధ్యాహ్నం 2 గంటల తర్వాత కెఫిన్ తీసుకోవడాన్ని పరిమితం చేయాలి.
నిద్రకు ఉపక్రమించే కొన్ని గంటల ముందు భోజనం చేయాలి.
అధికంగా వచ్చే ఆలోచనలు నియంత్రించాలి.
మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి.
Related Web Stories
బొప్పాయి గింజలలో దాగిన అసలు సీక్రేట్ ఇదే..
గుడ్లను అతిగా తిన్నా అనర్థమే..
ఈ ఒక్క ఆకు సర్వరోగ నివారిణి..
రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతున్నారా..