ఈ ఒక్క ఆకు
సర్వరోగ నివారిణి..
ఆయుర్వేదం ప్రకారం తిప్పతీగలోని ఆకులు, కాండం, వేర్లు అన్నీ ప్రయోజనకరమైనవే.
ఈ మొక్కలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
తిప్పతీగలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో ఇది దోహదపడుతుంది.
దగ్గు, జలుబు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ వ్యాధులను తగ్గించడంలో సహకరిస్తుంది.
ఇది జ్వరాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
Related Web Stories
రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతున్నారా..
ఖాళీ కడుపుతో పాలు తాగితే ఏమవుతుంది?
కరివేపాకు నూనెతో చుండ్రు కంట్రోల్
జ్వరం వచ్చినప్పుడు కాఫీ ఎక్కువగా తాగుతున్నారా.. అయితే జరిగేది ఇదే..