జ్వరం వచ్చిన సమయంలో కాఫీ ఎక్కువగా తాగడం వల్ల అనేక ఆనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
జ్వరం వచ్చిన సమయంలో చాలా మంది టీ, కాఫీలు ఎక్కువగా తాగుతుంటారు.
ఇలా చేయడం వల్ల రిలాక్స్ అయిన ఫీలింగ్ కలుగుతుంది కానీ.. ఇది మంచిది కాదని నిపుణులు అంటున్నారు.
జ్వరం వచ్చినప్పుడు శరీరానికి విశ్రాంతి అవసరం.. అయితే టీ, కాఫీలోని కెఫిన్ శరీరాన్ని అప్రమత్తం చేస్తుంది.
కాఫీలోని కెఫిన్ కంటెంట్ నిద్ర రాకుండా చేస్తుంది. అలాగే శరీరంలో డీహైడ్రేషన్‌కు గురవుతుంది.
కాఫీ తాగడం వల్ల అధిక మూత్రవిసర్జన సమస్య తలెత్తుతుంది.
జ్వరం వచ్చినప్పుడు సులభంగా జీర్ణమయ్యే పోషాకాహారం తీసుకుని, గోరువెచ్చని నీరు తాగాలి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
మిగిలిపోయిన అన్నం తింటున్నారా..?
మెంతి నీరు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
కంట్రీ చికెన్ vs బ్రాయిలర్ చికెన్ ఎది మంచిది..
రాగి జావ లో పాలు కలిపి తాగితే ఏం జరుగుతుంది