రాగి జావలో పాలు కలిపి తాగితే  ఎముకలు, దంతాలు బలంగా మారతాయి,

రాగి జావలో ఉండే స్థిరమైన శక్తి రక్తంలో చక్కెర స్థాయిలలో ఆకస్మిక హెచ్చుతగ్గులను నివారిస్తుంది.

రాగిలో కొవ్వు తక్కువ  ఫైబర్ ఎక్కువగా ఉంటుంది,

ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది.

రాగి జావను తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది

మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.  

రాగిలో ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. 

పాలలో ఈ పోషకాలు కలవడం వల్ల శరీరం మరింత ఆరోగ్యంగా ఉంటుంది.

రాగి జావ అధికంగా తీసుకుంటే జీర్ణ సమస్యలు, మూత్రపిండాల సమస్యలు రావచ్చు కాబట్టి మితంగా తీసుకోవాలి.