ఈ సమస్యలు ఉంటే నిమ్మరసానికి దూరంగా ఉండాల్సిందే

నిమ్మరసం ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది

నిమ్మరసంలో అనేక పోషకాలు ఉన్నాయి

కొంతమందికి మాత్రం నిమ్మరసం విషయంలో జాగ్రత్త తప్పదు

అసిడిటీ, అల్స‌ర్‌, క‌డుపు నొప్పి, పొట్ట‌లో అసౌక‌ర్యంగా ఉన్న వారు నిమ్మరసాన్ని తాగొద్దు

జీర్ణాశయానికి సంబంధించిన మందులు వాడే వారు కూడా నిమ్మరసం తాగొద్దు

నిమ్మరసాన్ని నేరుగా తాగొద్దు.. దంతాల ఎనామిల్‌పై ప్రభావం చూపుతుంది

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని బ్రేక్‌ఫాస్ట్‌‌కు‌ అరగంట ముందు తాగాలి

నిమ్మరసంలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది

బరువు తగ్గడానికి నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది