తేలికపాటి విందు కోసం ఫైబర్, ఐరన్ నిండిన 8 బ్రోకలీ వంటకాలు..!

బ్రోకలీ పాస్తా బౌల్:బ్రోకలీ, ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి, చెర్రీ టొమాటోలతో ఉడికించిన పాస్తాను కలిపి వండుకోవచ్చు.

బ్రోకలీ సూప్: బ్రోకలీతో రుచికరమైన సూప్ తయారుచేసుకోవచ్చు. దీనికి క్రీమ్ లేదా పాలు జోడించవచ్చు

బ్రోకలీ, క్వినోవా సలాడ్: బ్రోకలీ, క్వినోవా, ఇతర కూరగాయలు, నిమ్మరసం కలిపి సలాడ్ చేసుకోవచ్చు

బ్రోకలీ వడలు: బ్రోకలీని ఉడికించి, పిండితో కలిపి చిన్న వడలుగా వేయించుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టపడేలా దీన్ని చేయవచ్చు

కాల్చిన బ్రోకలీ: బ్రోకలీని ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాలు కలిపి ఓవెన్‌లో కాల్చుకోవచ్చు

బ్రోకలీ, బీన్స్ సలాడ్: బ్రోకలీని ఉడికించి, బీన్స్, ఇతర సలాడ్ పదార్థాలతో కలిపి వండుకోవచ్చు

బ్రోకలీ స్టైర్-ఫ్రై: బ్రోకలీని ఇతర కూరగాయలు, టోఫు లేదా చికెన్‌తో కలిపి స్టైర్-ఫ్రై చేసుకోవచ్చు

బ్రోకలీతో కూడిన అల్పాహారం: బ్రోకలీని కోడిగుడ్డుతో కలిపి ఆమ్లెట్ లేదా స్క్రాంబుల్ చేసుకోవచ్చు