పనస పండులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

 బంగారు ఛాయతో, కమ్మటి వాసనతో ఆకర్షించే.. పనస తొనలంటే ఇష్టపడనివారుండరు.

పనస పండులో  విటమిన్లు A, C, B6, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఉంటుంది.

ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

పనస పండులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

పనసపండు తింటే గుండెకే కాదు థైరాయిడ్‌ పేషెంట్స్‌కు మేలు జరుగుతుంది.

దీనిలోని ఫైటోన్యూట్రియంట్స్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

పనస పండులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.