ఇలా చేయండి ప్రశాంతమైన
నిద్ర ఖాయం
కంటి నిండా నిద్ర ఉంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు
నిద్రలేమితో శారీరక, మానిసిక అనారోగ్యాలు చుట్టుముడతాయి
మద్యం సేవిస్తే మంచి నిద్ర అనేది అపోహ మాత్రమే
నైట్ షిఫ్ట్‌ల కారణంగా నిద్ర లేకపోతే దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి
నిద్రకంటూ ఓ సమయాన్ని కచ్చితంగా కేటాయించాలి
స్మార్ట్ ఫోన్ కాకుండా పుస్తకం చదివాక హాయిగా నిద్రపడుతుంది
క్రమం తప్పకుండా ఒకే నిద్ర సమయాన్ని పాటించాలి
నిద్రపోయే ముందు వేడి నీటితో స్నానం చేస్తే ప్రశాంతంగా నిద్రపోతారు
వ్యాయామం చేయాలి.. నిద్రను దూరం చేసే కాఫీకి దూరంగా ఉండాలి
Related Web Stories
హిమోగ్లోబిన్ తక్కువగా ఉందా? రోజూ వీటిని తీసుకోండి..
ప్రతీ రోజూ సన్‌స్క్రీన్ వాడితే క్యాన్సర్ వస్తుందా?..
సగ్గు బియ్యంతో చెడు కొలెస్ట్రాల్ కు చేక్..
చలికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి..