ప్రతీ రోజూ సన్‌స్క్రీన్ లోషన్ వాడితే చర్మ క్యాన్సర్ వస్తుందన్న ప్రచారం ఉంది. 

సన్‌స్క్రీన్ లోషన్ వాడితే చర్మ క్యాన్సర్ వస్తుందనడానికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేవని ప్రముఖ చర్మ డాక్టర్లు చెబుతున్నారు.

ఎండ డైరెక్ట్‌గా మన చర్మాన్ని తాకటం వల్లే క్యాన్సర్లు వస్తాయని అంటున్నారు.

ఎండ కారణంగా చర్మ కణాలలోని డీఎన్ఏ డ్యామేజ్ అవుతుందని చెబుతున్నారు.

 సన్‌స్క్రీన్ లోషన్ వాడితే చర్మ క్యాన్సర్ రాకుండా ఉంటుందని అంటున్నారు.

 సన్‌స్క్రీన్ లోషన్ వాడకం కంటే ఎండలోకి వెళ్లటం తగ్గించటం చాలా ముఖ్యమని అంటున్నారు.

ఒక వేళ వెళ్లాల్సి వస్తే.. చర్మాన్ని నిండుగా కప్పుకుని వెళ్లాలని సూచిస్తున్నారు. 

ఎస్‌పీఎఫ్ 30 కంటే ఎక్కువ ఉన్న  సన్‌స్క్రీన్ లోషన్ వాడాలని సలహా ఇస్తున్నారు.