డయాబెటిస్ సీతాఫలం తింటే ఏమవుతుందో తెలుసా?

సీతాఫలంను చాలా మంది ఇష్టంగా తింటుంటారు

ఈ పండులో విటమిన్ బీ6, కాల్షియం వంటి పోషకాలు పుష్కలం

కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న వారు ఈ పండుకు దూరంగా ఉండాలి

ఎలర్జీతో బాధపడే వారు సీతాఫలం తినొద్దు

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఈ పండును మితంగా తినాలి

సీతాఫలంలో యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్‌-ఏ, సీ లు అధికం

రక్తహీనతతో బాధపడే వారు ఈ పండును తినాలి

అసిడిటీ, పొట్టలో పుండ్లు వంటి సమస్యలను కూడా ఈ పండు దూరం చేస్తుంది

మెదడులో ఒత్తిడి స్థాయిలను సీతాఫలం నియంత్రిస్తుంది.