ఓట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

 ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

క్యాబేజిలో ఉండే విటమిన్లతో బరువు ఈజీగా తగ్గవచ్చు.

బెర్రీస్‌లో కూడా తక్కువ క్యాలరీలు ఉంటాయి.

 ఇవి బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.

 చియా విత్తనాల్లో ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు ఇవి మంచివి.