సగ్గు బియ్యంతో చెడు కొలెస్ట్రాల్ కు చేక్..
సగ్గు బియ్యం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. తెల్లగా చిన్న గింజల రూపంలో ఉంటాయి.
సగ్గు బియ్యంలో ఏముందిలే అని అనుకుంటే పొరపాటే. సగ్గుబియ్యం తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
డయాబెటీస్‌తో బాధ పడేవారు ప్రతి రోజూ కొద్ది మోతాదులో సగ్గుబియ్యం తీసుకుంటే.. రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి.
సగ్గుబియ్యంలో ఐరన్, విటమిన్ కె, క్యాల్షియం కూడా లభిస్తాయి. ఇవి శరీరంలోని ఎముకలు, కండరాల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
జీర్ణ సమస్యలు ఉన్నవారికి సగ్గు బియ్యం అద్భుత ఔషధంగా పనిచేస్తుంది.
ఎండలో తిరిగే వారు ఈ సగ్గుబియ్యం పాయసం తీసుకుంటే వడదెబ్బకు గురికాకుండా కాపాడుతుంది.
ఊబకాయం ఉన్నవాళ్లు ఈ సగ్గుబియ్యం తీసుకోవడంవల్ల శరీరంలో కొవ్వు కరుగుతుంది.
సగ్గుబియ్యంలోని పొటాషియం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
వీటిని నిపుణుల సలహా మేరకు తగినంతగా తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందంటున్నారు నిపుణులు.
Related Web Stories
చలికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి..
కాల్చిన జామకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
డయాబెటిస్ సీతాఫలం తింటే ఏమవుతుందో తెలుసా?
కాళ్లు, చేతులు చల్లబడుతున్నాయా.. చాలా డేంజర్..