హిమోగ్లోబిన్ తక్కువగా ఉందా? రోజూ వీటిని తీసుకోండి..

టోఫు మంచి ఐరన్ రిచ్ ఫుడ్. శాకాహారులు ఐరన్ కోసం టోఫు తింటే మంచిది. 

గుమ్మిడి గింజలు ఐరన్‌కు చాలా మంచి సోర్స్. 

క్వినావాలో ఐరన్‌తో పాటు ప్రోటీన్స్, అవసరమైన అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. 

ఐరన్ లెవెల్స్ పెరగడానికి తృణ ధాన్యాలు అద్భుతమైన ఔషధం. 

శనగలు తరచుగా తినడం వల్ల ఐరన్‌ శరీరానికి అందుతుంది.

పాలకూర తినడం వల్ల ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి. 

బీట్‌రూట్ ద్వారా తగిన మోతాదులో ఐరన్ శరీరానికి అందుతుంది.

దానిమ్మను తరచుగా తినడం వల్ల కావాల్సిన ఐరన్ అందుతుంది. 

బెల్లం తినడం వల్ల తగినంత ఐరన్ శరీరానికి అందుతుంది.