పొట్లకాయ తింటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?
పొట్లకాయ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.
దీనిలో డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడే యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి.
దీనిలో డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడే యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి.
పొట్లకాయ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
వీటిలో కుకుర్బిటాసిన్ బి, ఆస్కార్బిక్ ఆమ్లం ఉంటుంది. ఇవి యాంటీఆక్సిడెంట్లుగా పని చేస్తాయి.
పొట్లకాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. నీరు ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఊబకాయంతో బాధపడుతుంటే.. పొట్లకాయను ఆహారంలో చేర్చుకోవచ్చు.
ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇది చర్మానికి మేలు చేస్తుంది.
ఇందులో విటమిన్ సితోపాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
ఆయుర్వేదం ప్రకారం జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలకు పొట్లకాయ మంచి ఔషధం
కామెర్ల సమస్యతో బాధపడే వారిని పొట్లకాయ తినమని సలహా ఇస్తారు. పొట్లకాయ ఆకులు ఔషధంగా పని చేస్తాయి.
ఈ ఆకులు, టీ స్పూన్ ధనియాలు రెండు గ్లాసుల నీటిలో కలిపి బాగా మరిగించి తీసుకుంటే.. కామెర్లు త్వరగా నయమవుతుంది.
Related Web Stories
ఈ సమస్యలు ఉంటే నిమ్మరసానికి దూరంగా ఉండాల్సిందే
తేలికపాటి విందు కోసం ఫైబర్, ఐరన్ నిండిన 8 బ్రోకలీ వంటకాలు..!
Food Health: మీ మానసిక పరిస్థితిని బట్టి.. ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలో తెలుసా..
మిరపకాయలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?