కరివేపాకు నూనెతో చుండ్రు కంట్రోల్

కరివేపాకు నూనె వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని బ్యూటీషియన్లు చెబుతున్నారు.

జట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. జుట్లు కుదుళ్లను బలపరిచి.. ఆరోగ్యకర పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.   

చుండ్రును నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రు తగ్గించడంలో సహాయపడతాయి.

తెల్ల జుట్టు రాలకుండా నివారిస్తుంది. ఈ నూనె వాడడం వల్ల జుట్టు నల్ల రంగులో ఉంటుంది.

జట్టు రాలడాన్ని నివారించి.. దృఢంగా మారుస్తుంది. 

పొడిబారిన జుట్టుకు తేమను అందించి.. జుట్టు ఆకృతిని మెరుగుపరుస్తుంది.

జుట్టుకు సహజమైన మెరుపును అందిస్తుంది.