ఉల్లి కాడలు స్ప్రింగ్ ఆనియన్స్
అని అంటారు
స్ప్రింగ్ ఆనియన్స్ లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి
ఉల్లి కాడలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఎముకల సాంద్రతను పెంచడంలో సహాయపడుతుంది.
వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఉల్లి కాడలు విటమిన్లు మరియు ఖనిజాలకు మంచి మూలం.
వీటిని తరచుగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఉల్లి కాడలను పచ్చిగా లేదా వంటకాల్లో భాగంగా తీసుకోవచ్చు.
Related Web Stories
బ్రేక్‌ఫాస్ట్‌లోకి బ్రెడ్ ఆమ్లెట్ మంచిదేనా?..
బ్రాయిలర్ కోడి ఎముకలు తింటే ఏమవుతుందో తెలుసా
తోక మిరియాలు ఔషధ ఉపయోగాలు వెయ్యి
బాగా నిద్ర పట్టడానికి.. ఇవిగో సింపుల్ చిట్కాలు