జామకాయను తినడం ప్రమాదకరం.

జామకాయలో అధికంగా ఉండే పొటాషియం కిడ్నీలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.

జామకాయ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలదు,

కాబట్టి డయాబెటిస్ మందులు వాడేవారు జామకాయను ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గిపోవడం వచ్చే ప్రమాదం ఉంది.

శస్త్రచికిత్సకు కనీసం రెండు వారాల ముందు జామకాయ తినడం మానేయాలి.

ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయడమే కాకుండా, రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది.

కొందరికి జామపండు పడదు, ఇది అలెర్జీని కలిగించవచ్చు.

దీని లక్షణాలు దురద, వాపు, దద్దుర్లు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండవచ్చు.