గుండె ఆరోగ్యంగా ఉండాలంటే
ఈ జాగ్రత్తలు పాటించండి
మన శరీరంలో గుండె అతి ముఖ్యమైన అవయవం. గుండెకి ఏమైనా సమస్య వస్తే ప్రాణాల మీదకి వచ్చినట్లే.
ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. దీంతో తినే ఆహారం విషయంలో జగ్రత్తగా ఉంటున్నారు.
యోగా, వ్యాయామం వంటి శారీరక శ్రమపై కూడా తగినంత సమయం కేటాయిస్తున్నారు.
ప్రస్తుతం వయసులో నిమిత్తం లేకుండా అంటే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా గుండె జబ్బు బారిన పడుతున్నారు.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీరోజూ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఆల్కహాల్, స్మోకింగ్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
రోజూ 5 లీటర్ల నీళ్లు తాగాలి.. 8 గంటలు నిద్రపోవాలి.
అధిక బరువును నివారించడం గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
Related Web Stories
ఈ పండ్లు తింటే జలుబు, దగ్గు చిటికెలో తగ్గిపోతాయ్!
లివర్ ఫెయిల్ అయితే.. చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తాయి..
ఈ లక్షణాలు కనిపిస్తే మీలో ప్రొటీన్లు లోపించినట్టే
కొబ్బరి పువ్వులో ఇన్ని పోషకాలా..?