ప్రొటీన్లు తక్కువైనప్పుడు శరీరంలో పలు మార్పులు కనిపిస్తాయి.
ప్రొటీన్ తక్కువగా ఉన్న వారి చేతులు, కాళ్లల్లో నీరు చేరి వాపు కనిపిస్తుంది.
చర్మం డ్రైగా మారుతుంది. నెత్తిపై జుట్టు పెళుసుగా మారి పలుచబడుతుంది.
ప్రొటీన్ లోపం కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడి తరచూ ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడుతుంటారు.
ప్రొటీన్ లేమితో కండరాలు కూడా బలహీనపడతాయి. నిస్సత్తువ ఆవరిస్తుంది
ప్రొటీన్ లోపం కారణంగా చిన్నారుల్లో వయసుకు తగ్గ ఎదుగుదల ఉండదు. ఇది మెదడుపైనా ప్రభావం చూపుతుంది.
ప్రొటీన్ లోపంతో బాధపడే వారు బరువు కూడా బాగా తగ్గుతారు.
ప్రొటీన్ లోపం రక్తహీనతకు కూడా దారి తీస్తుంది. ఫలితంగా నిత్యం నిరసంగా అనిపిస్తుంది.
Related Web Stories
కొబ్బరి పువ్వులో ఇన్ని పోషకాలా..?
లిచీ పండ్లు తింటున్నారా..
ద్రాక్షపండు ప్రయోజనాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
నిమ్మరసం కిడ్నీలకు మంచిదేనా..