లిచీ పండ్లు తింటున్నారా..
లీచీల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ఈ పళ్లలోని ఫైబర్ అజీర్తి, మలబద్దకం సమస్యలను
దూరం చేస్తుంది.
లీచీల్లో నీటి శాతం ఎక్కువ. కాబట్టి డీహైడ్రేషన్ ముప్పు తప్పుతుంది.
లిచి పళ్లలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె సమస్యలను ఇది దరిచేరనీయదు.
లీచీల్లో క్యాలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు నియంత్రణకు ఈ పండ్లు బాగా ఉపయోగపడతాయి.
ఇందులోని టమిన్ సి, యాంటిఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
Related Web Stories
ద్రాక్షపండు ప్రయోజనాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
నిమ్మరసం కిడ్నీలకు మంచిదేనా..
ఖాళీ కడుపుతో పసుపు నీరు తాగడం వల్ల జరిగేది ఇదే..
ఈ ఆకుతో షుగర్ వ్యాధికి చెక్..