ఎండాకాలంలో వడగాల్పుల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి

డీహైడ్రేషన్ బారినపడకుండా తగినంత నీరు తాగడం తప్పనిసరి

మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు

వదులుగా ఉన్న దుస్తులు వేసుకుంటే గాలి బాగా ఆడి వడగాల్పుల ప్రమాదం తప్పుతుంది. 

ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయాల్లో శారీరక శ్రమతో కూడుకున్న పనులు చేయొద్దు

ఇంట్లో వాతావరణం చల్లగా ఉండేందుకు ఏసీలు లేదా కూలర్లు వాడాలి

పండ్లు, సలాడ్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. బరువైన ఆహారం తినొద్దు

వృద్ధులు లేదా అనారోగ్యం ఉన్న వారు బయటకు వెళ్లకూడదు