పాలలో లవంగాల పొడిని కలిపి  తాగితే..  ఇన్ని లాభాలా..

Thick Brush Stroke

లవంగాలలో ప్రోటీన్, ఐరన్ వల్ల పాలతో కలిపి తాగితే చాలా రెట్లు ప్రభావవంతంగా పనిచేస్తాయి

Thick Brush Stroke

బీపి అదుపులో ఉంటుంది

Thick Brush Stroke

ఓ కప్పు లవంగాల పొడి కలిపిన పాలుతో అలసట, నీరసం అన్ని మాయమవుతాయి

Thick Brush Stroke

మలబద్దకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు దూరం అవుతాయి

Thick Brush Stroke

లవంగం పాలలో ఉండే సమ్మేళనాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి

Thick Brush Stroke

జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది

Thick Brush Stroke

దంతాలు, ఎముకలు బలపడతాయి