వేసవిలో చల్లగా గోండ్‌ కటిరా  తీసుకుంటే ఎన్నో లాభాలు..

Thick Brush Stroke

బాదం గమ్ అని కూడా పిలిచే గోండ్‌ కటిరాను వేసవిలో ఎక్కువగా తింటారు

Thick Brush Stroke

ఎండాకాలంలో దీన్ని తీసుకోవటం వల్ల శరీరం నీటిని కోల్పోకుండా హైడ్రేటెడ్​గా ఉంటుంది

Thick Brush Stroke

కీళ్ల నొప్పులు నుండి ఉపశమనం కలుగుతుంది

Thick Brush Stroke

జీర్ణ సమస్యలను నుండి కాపాడుతుంది

Thick Brush Stroke

 చర్మ సంరక్షణకు ఎంతో మేలు చేస్తుంది

Thick Brush Stroke

గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది

Thick Brush Stroke

రోగ నిరోధక శక్తి పెరిగి  జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది