ఎప్పుడు యుద్ధాల్లో పాల్గొనని దేశాలు  ఏవో తెలుసా..

Thick Brush Stroke

మేడిపండునే అత్తిపండు అని కూడా పిలుస్తారు

Thick Brush Stroke

అత్తిపండ్లలో పొటాషియం, కాల్షియం, దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడటానికి దోహదం చేస్తాయి

Thick Brush Stroke

మేడిపండ్లలో మెగ్నీషియం, మాంగనీస్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది

Thick Brush Stroke

అత్తిపండ్లలో ఉండే కాల్షియంతో ఎముకలకు బలం చేకూర్చుతుంది

Thick Brush Stroke

అత్తిపండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి

Thick Brush Stroke

మేడిపండ్లలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది

Thick Brush Stroke

అత్తి పండ్లను తాజాగా లేదా ఎండబెట్టి కూడా తినవచ్చు. ఎలా తిన్నాకూడా శరీరానికి శక్తి అందుతుంది