బాదం పప్పుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని తెలిసిందే.
Thick Brush Stroke
వీటిల్లో విటమిన్లు, మినరల్స్, కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
Thick Brush Stroke
అయితే కొన్ని ఆహారాలతోపాటు బాదం పప్పును అస్సలు తీసుకోకూడదు.
Thick Brush Stroke
కోడిగుడ్డు, మాంసం, పన్నీర్ తిన్నప్పుడు బాదం తినకూడదు.
Thick Brush Stroke
ఎందుకంటే వీటిల్లోని అధిక ప్రొటీన్ల వల్ల జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు.
Thick Brush Stroke
పెరుగు, బాదం కలిపి తింటే అలర్జీ, జీర్ణ సమస్యలు, అసిడిటీ రావచ్చు.
Thick Brush Stroke
బాదంతోపాటు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తినకూడదు.
Thick Brush Stroke
ముఖ్యంగా చిప్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, పాప్ కార్న్ వంటివి తీసుకోకూడదు.
Thick Brush Stroke
టమోటా, నిమ్మ వంటివి తిన్న తర్వాత బాదం తింటే అసిడిటీ పెరగొచ్చు.
Thick Brush Stroke
అలాగే చాక్లెట్, కాఫీ తీసుకుంటే నిద్రలేమి, గుండె సమస్యలు రావచ్చు.
Related Web Stories
పాలలో లవంగాల పొడిని కలిపి తాగితే.. ఇన్ని లాభాలా..
పరగడుపున అత్తి పండ్లు తినడం వల్ల కలిగే లాభాలివే..
పావు గంట సైక్లింగ్తో.. ఇన్ని లాభాలా.. వామ్మో..
వేసవిలో చల్లగా గోండ్ కటిరా తీసుకుంటే ఎన్నో లాభాలు..