యువ ఉద్యోగులను 5 ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నట్టు వర్క్ ప్లేస్ వెల్‌బీయింగ్ రిపోర్టు తేల్చింది

ప్రతి పది మందిలో ఒకరు రాత్రిళ్లు సరిగా నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారట

యువ ఉద్యోగులకు ఇటీవల కాలంలో హృద్రోగ ముప్పు కూడా పెరిగింది. 

25-35 ఏళ్ల మధ్య ఉన్న ఉద్యోగుల్లో 14 శాతం మంది ఊబకాయంతో సతమతమవుతున్నారు

యువ ఉద్యోగుల్లో కొందరు థైరాయిడ్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు

తలనొప్పి, జ్వరం వంటి చిన్న సమస్యలు ఎక్కువై యువతలో ఉత్పాదకతను తగ్గిస్తున్నాయి. 

ముందు జాగ్రత్త చర్యలపై నిర్లక్ష్యం కారణంగా యువత ముప్పును ఆహ్వానిస్తున్నారు

కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగుల మానసిక, శారరీక ఆరోగ్యాలపై దృష్టిపెట్టాలని నిపుణులు చెబుతున్నారు.