కొలస్ట్రాల్, బ్లడ్ షుగర్ సమస్యలు.. కరివేపాకుతో చెక్ పెట్టండి..
మనం తరచుగా ఉపయోగించే కరివేపాకు డయాబెటిస్‌కు, చెడు కొలస్ట్రాల్‌కు, హై బీపీ నివారణకు మంచి ఔషధం
కరివేపాకులో యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
కరివేపాకులోని ఎంజైమ్‌లు మన జీర్ణ శక్తిని పెంచుతాయి.
ప్రతిరోజు కరివేపాకులను నమిలితే రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
కరివేపాకులో మెగ్నీషియం, జింక్, ఐరన్, కాల్షియం, పాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
కరివేపాకు జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది.
కరివేపాకులో ఉండే విటమిన్-ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
కరివేపాకు రక్తనాళాలను శుభ్రపరిచి రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది
Related Web Stories
సన్‌స్క్రీన్ వాడితే చర్మానికి కలిగే లాభాలు ఇవే..
నోటి దుర్వాసన పోగొట్టే ఫుడ్
ఈ పచ్చడితో షుగర్ ‘కంట్రోల్’..
వేడి నీటితో తేనె.. తాగితే ఎన్ని ఉపయోగాలో తెలుసా?