ఎండాకాలం మొదలైంది. భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి.
ఎండలనుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే తప్పకుండా సన్‌స్క్రీన్ లోషన్ వాడాల్సిందే.
సన్ స్క్రీన్ లోషన్ వాడటం వల్ల చర్మానికి ఈ ప్రయోజనాలు కలుగుతాయి.
సూర్యుడి నుండి వచ్చే హానికరమైన UVA మరియు UVB కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.
ఎండ వల్ల ఏర్పడే ముడతలు, సన్నని గీతలు, ప్రీమెచ్యూర్ ఏజింగ్‌ను నివారిస్తుంది.
క్రమం తప్పకుండా వాడటం వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది.
ఎండ వల్ల కలిగే డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, చర్మం రంగు మారడాన్ని తగ్గిస్తుంది.
చర్మానికి అవసరమైన కొల్లాజెన్, కెరాటిన్, ఎలాస్టిన్ వంటి ప్రోటీన్లను కాపాడుతుంది.
Related Web Stories
నోటి దుర్వాసన పోగొట్టే ఫుడ్
ఈ పచ్చడితో షుగర్ ‘కంట్రోల్’..
వేడి నీటితో తేనె.. తాగితే ఎన్ని ఉపయోగాలో తెలుసా?
దంచి కొడుతున్న ఎండలు.. ఈ పనులు తప్పక చేయండి..