పెరుగులో ఉండే 'లాక్టోబాసిల్లస్' వంటి మంచి బ్యాక్టీరియా నోటిలోని చెడు బ్యాక్టీరియాను అరికడుతుంది.
గ్రీన్ టీలో ఉండే 'పాలీఫెనాల్స్' అనే యాంటీ ఆక్సిడెంట్లు నోటిలోని బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటాయి.
యాపిల్స్, క్యారెట్లు, దోసకాయలు వంటివి తిన్నప్పుడు నోటిలో లాలాజలం ఎక్కువగా ఊరి.. పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహార కణాలను, బ్యాక్టీరియాను కడిగి వేస్తాయి.
లవంగాలను బుగ్గన పెట్టుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. నోటి దుర్వాసన పోగొడుతుంది.
సోంపు గింజలు నోటిలోని దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియాను చంపేస్తాయి.
భోజనం చేసిన తర్వాత కొన్ని పుదీనా ఆకులను నమలడం వల్ల తక్షణమే నోరు తాజాగా మారుతుంది.
విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజ, నిమ్మ వంటి పండ్లు నోటిలో లాలాజల ఉత్పత్తిని పెంచుతాయి. చిగుళ్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.
Related Web Stories
ఈ పచ్చడితో షుగర్ ‘కంట్రోల్’..
వేడి నీటితో తేనె.. తాగితే ఎన్ని ఉపయోగాలో తెలుసా?
దంచి కొడుతున్న ఎండలు.. ఈ పనులు తప్పక చేయండి..
ప్రతీ రోజు దోశ తినవచ్చా?