స్టమక్ క్యాన్సర్ వచ్చే ముందు ఉదయం పూట కొన్ని ఇబ్బందులు కనిపించే అవకాశం ఉంది.
ఈ సమస్యలు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకే పరిమితం కాకపోయినప్పటికీ అప్రమత్తత అవసరమని వైద్యులు చెబుతున్నారు
కడుపులో మంట, అరగనట్టు ఉండటం వంటి సమస్యలు నిత్యం వేధిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ట్యూమర్‌లు కడుపులో అడ్డంకిగా మారొచ్చు. ఇలాంటప్పుడు ఉదయాన్నే వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది.
ఆకలి తగ్గడం, రాత్రి తినకపోయినా పగలు ఆకలి వేయనట్టైతే సందేహించాల్సిందే.
రాత్రి నిద్రపోయినా అలసట తీరడం లేదంటే అంతర్గత బ్లీడింగ్ కారణంగా రక్తహీనత తలెత్తి ఉండొచ్చు.
కాబట్టి, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎక్కువకాలం వేధిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
Related Web Stories
జుట్టు తలతలా మెరవాలా.. అయితే గుడ్డుతో ఇలా చేసేయండి!
నెయ్యి టీ.. ఎన్ని లాభాలో తెలుసా..
ప్రీ-డయాబెటిస్ నయం చేసేందుకు మార్గాలు ఇవే..
ఈ అలవాట్లే కీళ్ల నొప్పులకు కారణం..