నెయ్యి టీ..  ఎన్ని లాభాలో తెలుసా..

టీలో ఒక టీ స్పూను ఆవు  నెయ్యి కలిపి తాగితే   పొట్టలో కొవ్వు కరుగుతుంది.

నెయ్యి టీ రోజు తాగడం వల్ల  మీ శరీరానికి మేలు చేస్తోంది.

టీలో నెయ్యిని కలిపి  తాగడం వల్ల రోజంతా రీఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది.

మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గి మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

నెయ్యి తీసుకోవడం వల్ల  హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి.

 అలసట, బలహీనతను  దూరం చేస్తుంది.