వీటిని క్రమం తప్పక తింటే
పోషకాహార లేమిని అధిగమించొచ్చు
తియ్యటి రుచితో అందుబాటు ధరలో దొరికే చిలగడదుంప పోషకాలు ఎక్కువే.
చిలగడ దుంపల్లో బీటా-కెరొటిన్, విటమిన్-ఈ, సి, బి-6, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.
వీటిల్లో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్థులూ తీసుకోవచ్చు
ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.
ఈ దుంపల్లో మనకి అవసరమైన ఐరన్ అధికంగా ఉంటుంది.
ఇది శరీర కణాల సామర్థ్యాన్ని పెంచి అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరాని మెరుగుపరుస్తుంది.
ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థకు కీలకమైన తెల్లరక్తకణాల ఉత్పత్తికి సహాయపడతాయి
Related Web Stories
ఈ ఒక్క ఆకుతో వంద అనారోగ్య సమస్యలకు చెక్
ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే అల్లం ముక్క ఎలా తీసుకోవాలంటే
రోజూ 15 నిమిషాల పాటు జాగింత్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..
జుట్టు ఆరోగ్యానికి.. ఈ జాగ్రత్తలు..