ప్రీ-డయాబెటిస్ నయం
చేసేందుకు మార్గాలు ఇవే..
భవిష్యత్తులో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందనేందుకు శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరగడమే సంకేతం.
ప్రీ- డయాబెటిస్ దశలో రక్తంలో గ్లూకోజ్ స్థాయి సాధారణం కంటే అధికంగా ఉంటుంది.
కానీ, చక్కెర వ్యాధి నిర్దారణ అయ్యాక ఉన్నంత ఎక్కువగా ఉండదు.
డయాబెటిస్ ఒకసారి సోకితే జీవితాంతం పోదని తెలుసు.
కానీ, ప్రీ-డయాబెటిస్ లక్షణాలు మీలో ఉంటే దానిని పూర్తిగా నయం చేసేందుకు ఛాన్స్ ఉంది.
కార్బోహైడ్రేట్లను తగ్గించే బదులు ఆహార పదార్థాల గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్‌పై దృష్టి పెట్టడం ప్రారంభించండి.
రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేసే కార్టిసాల్ హార్మోన్ నియంత్రించాలంటే రోజూ 7-9 గంటలు తప్పకుండా నిద్రపోవాలి.
ప్రీ-డయాబెటిస్‌ను తిప్పికొట్టడానికి అల్పాహారం అతి ముఖ్యమైన భోజనాలలో ఒకటి. అధిక ప్రోటీన్ కలిగిన అల్పాహారం తీసుకోవడంపై దృష్టి పెట్టండి.
వారానికి కనీసం 150 నిమిషాలు కచ్చితంగా వ్యాయామం చేయాలి.
Related Web Stories
ఈ అలవాట్లే కీళ్ల నొప్పులకు కారణం..
పిల్లల డైట్ ప్లాన్ ఎలా ఉండాలంటే..
ఇది తింటే జీవితంలో క్యాన్సర్ రాదట!
ఈ ఒక్క ఆకుతో వంద అనారోగ్య సమస్యలకు చెక్