గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఫ్రూప్ట్స్
ఇవీ..
మారేడు ఆకులు దేవుడి
పూజకు విరివిగా ఉపయోగిస్తారు
పరమేశ్వరుడి పూజకు మారేడు దళాలు ఎంతో ముఖ్యం
ఎటువంటి ఆడంబరాలు లేకపోయినా బిల్వదళం అర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడని అంటారు.
వేసవిలో ప్రతిరోజూ ఉదయమే బిల్వదళం ఖాళీ కడుపుతో తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బిల్వదళాలను తీసుకుంటే అధిక రక్తపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
బిల్వపత్రం వేసవిలో ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే ఉదర సంబంధ సమస్యలు ఏమున్నా అన్నీ సెట్ అవుతాయి.
అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
ఫైల్స్ సమస్య తో బాధపడేవారికీ ఖాళీ కడుపుతో బిల్వదళం తిసుకుంటే చాలామంచిది.
Related Web Stories
రాత్రిళ్లు ఇవి తాగితే షుగర్, కొలెస్టెరాల్పై ఫుల్ కంట్రోల్..
కిడ్నీలో రాళ్లను.. ఇలా ఈజీగా కరిగించేయండి..
ఇంగువతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా..
ఈ ఫుడ్స్ చేపలకంటే చాలా బెటర్! ఎందుకో తెలిస్తే..