ఈ పొడి రోజుకో చిటికెడు తింటే చాలు.. డాక్టర్ల అవసరం ఎప్పటికీ రాదు! 

మునగ ఆకులను రుబ్బి మునగ పొడి తయారు చేస్తారు. రోజుకో చిటికెడు పొడిని అన్నం లేదా నీళ్లలో కలుపుకుని తీసుకోవచ్చు.

మునగ పొడిలో విటమిన్ ఎ, సి, ఇ, బి కాంప్లెక్స్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.

ఈ పొడిలోని విటమిన్ సి, ఇ రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజుకో చిటికెడు మునగ పొడిని తింటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండే మునగ పొడిని డైలీ తింటే వేగంగా బరువు తగ్గుతారు.

మునగ పొడి వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధకం, అసిడిటీ, గ్యాస్ సమస్యలు దరిచేరవు.

ఈ పొడి జుట్టు, చర్మానికి కూడా చాలా మంచిది. ఇందులోని విటమిన్ ఇ జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.