సడన్‌గా ముక్కు నుంచి రక్తం కారితే.. వెంటనే ఈ 5 పనులు చేయండి..
నోస్ బ్లీడింగ్ అయినప్పుడు ప్రశాంతంగా ఉండండి. నిటారుగా కూర్చుంటే బీపీ పె
రగదు. రక్తస్రావం నెమ్మదిస్తుంది.
కొంచెం ముందుకు వంగి కూర్చుంటే గొంతులోకి రక్తం పోకుండా ఆపవచ్చు. వికారం,
వాంతులు రావు.
ఇలాంటప్పుడు నోటి ద్వారా గాలి పీల్చుకోవడం మంచిది. శరీరానికి తగినంత ఆక్సి
జన్ అందుతుంది.
బొటనవేలు, చూపుడువేలుతో ముక్కును గట్టిగా పట్టుకోండి. 10-15 నిమిషాలు అలాగ
ే ఉంటే బ్లీడింగ్ ఆగవచ్చు.
కోల్డ్ కంప్రెస్ లేదా ఐస్ ప్యాక్ రక్తనాళాలు సంకోచించడానికి ఉపకరిస్తుంది.
ముక్కు లేదా మెడ వెనక భాగంలో పెట్టండి.
Related Web Stories
మీ కిడ్నీలను బలంగా మార్చే సూపర్ ఫుడ్స్ ఇవే..
ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగే అలవాటు మీకు ఉందా
రోగాల బెండు తీసే బెండ..
పచ్చి కొబ్బరి తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే