మీ కిడ్నీలను బలంగా మార్చే
సూపర్ ఫుడ్స్ ఇవే..
కిడ్నీలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే ప్రతిరోజు వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి.
యాంటీ-ఆక్సిడెంట్లతో నిండిన బ్లూ బెర్రీస్ కిడ్నీలలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కిడ్నీలను కాపాడతాయి.
వెల్లుల్లి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడమే కాకుండా, హానికర బ్యాక్టీరియాతో పోరాడి కిడ్నీలను శుభ్రం చేస్తుంది.
తక్కువ పొటాషియం, ఎక్కువ విటమిన్-సి, ఫైబర్ కలిగిన రెడ్ బెల్ పెప్పర్ కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
బ్లడ్ షుగర్, కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించి కిడ్నీల పనిని సులభతరం చేయడంలో ఆపిల్స్ సమర్థంగా పని చేస్తాయి.
ఫ్లేవనాయిడ్స్, రెస్వెరట్రాల్‌ను కలిగి ఉండే రెడ్ గ్రేప్స్ కిడ్నీలు డ్యామేజ్ కాకుండా కాపాడతాయి.
హానికర టాక్సిన్‌ను న్యూట్రలైజ్ చేసి కిడ్నీలకు మద్దతుగా నిలవడంలో కాలీఫ్లవర్ బాగా పని చేస్తుంది.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ను ఎక్కువగా కలిగి ఉండే చేపలు కిడ్నీలలోని రక్తనాళాలను కాపాడతాయి.
మంచినీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం కిడ్నీలపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
Related Web Stories
ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగే అలవాటు మీకు ఉందా
రోగాల బెండు తీసే బెండ..
పచ్చి కొబ్బరి తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
పసుపుతో పురుషులకు ఎలాంటి మేలు కలుగుతుందంటే..