బాబోయ్.. హార్ట్ ఎటాక్..
ఈ లక్షణాలు సరి చూసుకోండి..
ఇటీవలి కాలంలో యువకులు కూడా గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. యువకులలో ముందస్తుగా కనిపించే గుండెపోటు లక్షణాలేంటో చూద్దాం..
ఛాతి మధ్యలో లేదా ఎడమ వైపు నొప్పి. ఎడమ చేయి, భుజంలో నొప్పి. ఛాతి పట్టేసినట్టు ఉండడం. బరువుగా, అసౌకర్యంగా ఉండడం.
కారణం ఏమీ లేకపోయినా అలసటగా, నీరసంగా ఉండడం. కొద్ది దూరం నడిచినా విపరీతంగా ఆయాసం రావడం.
తల తిరిగినట్టు ఉండడం, చాలా నీరసంగా అనిపించడం.
అంగస్తంభన సమస్య కూడా గుండె బలహీనపడిందనడానికి ఓ ముందస్తు సంకేతం.
శారీరక శ్రమ లేకపోయినా, వాతావరణం చల్లగానే ఉన్నా కూడా విపరీతంగా చెమటలు పట్టడం
తరచుగా వికారంగా అనిపించడం. వాంతులు రావడం.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. గాలి పీల్చడానికి ఇబ్బంది పడడం.
ఆందోళన ఎక్కువగా ఉండడం.
Related Web Stories
సడన్గా ముక్కు నుంచి రక్తం కారితే.. వెంటనే ఈ 5 పనులు చేయండి..
మీ కిడ్నీలను బలంగా మార్చే సూపర్ ఫుడ్స్ ఇవే..
ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగే అలవాటు మీకు ఉందా
రోగాల బెండు తీసే బెండ..