వర్షాకాలంలో పెరుగుతో వీటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదు

పెరుగుతో దోసకాయ తినడం వల్ల గ్యాస్, గుండెల్లో మంట వస్తుంది!

దోసకాయ, పెరుగు కలిపి తీసుకుంటే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది

పెరుగు, ఉల్లిపాయ తినడం వల్ల చర్మంపై మొటిమలు, దురద వస్తుంది

మినపప్పు, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది

వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల బరువు పెరగడం, అజీర్ణం కలుగుతుంది

ఎక్కువగా చెమట పట్టేవారు ఉల్లిపాయ,పెరుగు కలిపి తీసుకోకూడదు

రాత్రిపూట పెరుగు తినడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది