టమోటాలు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనవి. మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను టమోటాల ద్వారా పొందవచ్చు.
టమోటాల్లో విటమిన్ సి, పొటాషియం, ఫొలేట్, విటమిన్ కె, విటమిన్ ఇ, విటమిన్ బి6, మెగ్నీషియం, థయామిన్, నియాసిన్, ఫాస్పరస్, కాపర్, ఐరన్, ప్రోటిన్, కేలరీలు, కార్బోహైడ్రేట్లు సహా ఇంకెన్నో పోషకాలు ఉంటాయి
నిపుణుల ప్రకారం టమోటాలను డయాబెటిస్, గర్భిణీలు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
టమోటాల్లో చక్కెర ఉన్నప్పటికీ రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని తగ్గించడంలో మెరుగ్గా పనిచేస్తుంది.