నెల రోజుల పాటు ఆమ్లా జ్యూస్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాల ఉన్నాయి.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది.

చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.

జుట్టు రాలడం తగ్గుతుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.