డ్రై ఫ్రూట్స్ లో బాదం పప్పుకి ప్రత్యేకమైన స్థానం ఉంది రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది

100 గ్రాముల బాదం 579 కేలరీలు శరీరానికి అందుతాయి 49 గ్రాముల కొవ్వులు శరీరానికి లభిస్తాయి

21 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. కాపర్, మెగ్నీషియం, ఖనిజాలు, మాంగనీస్, ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. 

ప్రతిరోజు నానబెట్టిన బాదంపప్పును తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు

బాదంను తేనెలో కలిపి తింటే చాలా మంచిది రోగనిరోధక శక్తిని పెంచుతుంది

తేనే బాదంపప్పు కలిపి తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. 

ఉదయం ఖాళీ కడుపుతో తేనెలో నానబెట్టిన బాదం పప్పులు తినడం వల్ల రోజంతా చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటారు.

జీర్ణ క్రియను మెరుగు పరుస్తాయి. చర్మాన్ని, జుట్టును బలంగా ఉంచుతుంది