మైగ్రేన్ లక్షణాలు ఇవే

మైగ్రేన్ అనేది తలనొప్పితో కూడిన నాడీ సంబంధిత వ్యాధి

మైగ్రేన్ వల్ల తలకు ఒకవైపు లేదా రెండు వైపులా నొప్పి కలుగుతుంది

మైగ్రేన్‌ లక్షణాల్లో తలనొప్పి ఒకటి

శరీరం డీహైడ్రేషన్‌కు గురైతే కూడా మైగ్రేన్ వస్తుంది

మెడనొప్పి ఎక్కువగా ఉన్నవారిలో కూడా మైగ్రేన్ వచ్చే ఛాన్స్ ఉంది

ఎక్కువగా ప్రయాణాలు, వెన్నెముక సమస్య, వాతావరణంలో మార్పుల వల్ల కూడా మైగ్రేన్ వస్తుంది

మైగ్రేన్ తలనొప్పి వచ్చిన వారిలో కళ్ళు ఎర్రబడడం, మాట్లడలేకపోవడం, తల తిరగడం, వాంతులు అవుతాయి

మైగ్రేన్ నొప్పి నివారణకు జీవనశైలిలో మార్పులు ముఖ్యం

సరైన నిద్రతో పాటు మంచి ఆహారం అలవాటు చేసుకోవాలి

యోగా, ధ్యానంతో మైగ్రేన్‌ను తగ్గించుకోవచ్చు