దీనిని తీసుకుంటే లివ‌ర్ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

మన ఆరోగ్యాన్ని కాపాడే కూరగాయాల్లో మునగ కాయలు ఒకటి.

మునగ కాయాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఏ, ఫ్రీ రాడికల్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి..

 మునగాలోని పోషకాలు మన చర్మం యవ్వనంగా కనిపించేలా మెరిసేలా చేస్తాయి

ముఖంపై వచ్చే దురదలను, మచ్చలు, గీతలు నివారించే గుణం మునగకాయలో ఉన్నాయి..

వీటిని తీసుకోవడంతో శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గి.. గుండెను ఆరోగ్యంగా ఉంటుంది.

 హైపర్ టెన్షన్ సమస్యతో బాధపడుతున్న వారు మునక్కాయలు తీసుకోవాలి.