క్యారెట్ల‌లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది శ‌రీరంలో విట‌మిన్ ఎ గా మారుతుంది.

దీనిని తీసుకుంటే లివ‌ర్ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

క్యారెట్లు రోజూ తీసుకోవడం వల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా పెరుగుతుంది. హైబీపీ అదుపులోకి వ‌స్తుంది.

క్యారెట్లలో ఉండే పోష‌కాలు శరీరంలోని విషవ్యర్థాలను బయటకు పంపిస్తాయి.

గోళ్లు, జుట్టు బలంగా పెరగడంతో పాటు చర్మానికి తాజాదనాన్ని క్యారెట్‌ అందిస్తుంది.

క్యారెట్ ఎక్కువగా వినియోగించడం వల్ల మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.